: దాడి వార్త విని షాక్ కు గురయ్యాను: ఇమ్రాన్ ఖాన్


పాకిస్థాన్ లోని ఓ సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడిచేసిన ఘటనలో 126 మంది చిన్నారులు ప్రాణాలు విడవడం తెలిసిందే. షెషావర్లో జరిగిన ఈ దాడి వార్త విని షాక్ కు గురయ్యానని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పిల్లలపై దాడులు అనాగరికమని పేర్కొన్నారు. మరీ ఇంత అమానుషమా? అని ప్రశ్నించారు. తాలిబన్ల దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News