: ఏపీ బెరైటీస్ గనుల జీవో నెం.296 రద్దు


బెరైటీస్ గనుల లీజు కోసం ఉద్దేశించిన జీవో నెం.296ను చంద్రబాబు సర్కారు రద్దు చేస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. బెరైటీస్ గనుల టెండర్ కాల పరిమితిని నిర్దేశించే ఈ జీవోను ప్రభుత్వం అశాస్త్రీయమైనదిగా అభివర్ణించింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత 2004 డిసెంబర్ లో ఈ జీవో జారీ అయ్యింది. గనుల కేటాయింపుల్లో మరింత పారదర్శక విధానాన్ని అవలంబించేందుకే ఈ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

  • Loading...

More Telugu News