: తెలంగాణ ప్రభుత్వం తరపున పార్లమెంట్ సెక్రటరీల నియామకం


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీలో నలుగురు పార్లమెంట్ సెక్రటరీలు నియమితులయ్యారు. కోవా లక్ష్మి, వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావు, శ్రీనివాస్ గౌడ్ లను సెక్రటరీలుగా నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో మరో ఇద్దరినీ కూడా సెక్రటరీలుగా నియమించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News