: ఉగ్రవాది చెరలో గుంటూరు జిల్లా వాసి


ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రవాది చెరలో వున్న భారతీయుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి అని వెల్లడైంది. ఆయనను విశ్వకాంత్ అంకిరెడ్డిగా గుర్తించారు. అతనిది జిల్లాలోని పిడుగురాళ్ల మండలం గంగిరెడ్డిపల్లి గ్రామం అని, ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News