: గట్టిగా రోదించిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్


తన మిత్రుడు చక్రి మరణం తనను ఎంతో వేధిస్తోందని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. అపోలో ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని నివాసానికి చక్రి భౌతికకాయాన్ని తీసుకెళతారని... అంత్యక్రియలకు ముందు చేయాల్సిన కార్యక్రమాలను నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా చక్రితో తనకున్న అనుబంధం గురించి చెబుతూ, తీవ్ర ఉద్విగ్నతకు గురైన ఆర్పీ గట్టిగా రోదించారు.

  • Loading...

More Telugu News