: సోషల్ మీడియాలో బిగ్ బి ప్రభంజనం


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (72) సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఇటీవలే ఆయన ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య 1.8 కోట్లు దాటింది. బిగ్ బి ట్విట్టర్లోనూ అదే జోరు కనబరుస్తున్నారు. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లో ఆయనను 1.2 కోట్ల మంది అనుసరిస్తున్నారట. ఈ మేరకు అమితాబ్ ట్వీట్ చేశారు. తనను అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News