: తానా మహాసభల షెడ్యూల్ విడుదల


అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'తానా' మహాసభల షెడ్యూల్ ను విడుదల చేశారు. డెట్రాయిట్ నగరంలో జూలై 2, 3, 4 తేదీల్లో ఈ సభలు జరుగుతాయని తానా కార్యదర్శి వేమన సతీష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది తానా అమెరికాలో మహాసభలను నిర్వహిస్తుంది. వివిధ రంగాల్లో ప్రతిభను చాటుకున్న తెలుగు వ్యక్తులను ఈ సందర్భంగా గౌరవిస్తారు.

  • Loading...

More Telugu News