: క్లస్టర్ పాఠశాలను ఏర్పాటు చేస్తాం: అచ్చెన్నాయుడు


5 ఎకరాల స్థలం ఉన్న చోట క్లస్టర్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని... ఈ పాఠశాలలకు బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రోజు ఆయన శ్రీకాకుళంలో బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. రూ. 2.50 కోట్లతో పట్టణంలో మహిళలకు వసతిగృహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News