: కోహ్లీ, ధావన్, వార్నర్ లపై క్రమశిక్షణ చర్యలు


భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడచిన సంగతి తెలిసిందే. దీంతో, వీరిపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 30 శాతం, ధావన్ ఫీజులో 15 శాతం కోత విధించింది. అలాగే, ఆస్టేలియా బ్యాట్స్ మెన్ వార్నర్ మ్యాచ్ ఫీజులో కూడా 15 శాతం జరిమానా విధించింది. ఈ వివరాలను ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

  • Loading...

More Telugu News