: ఛత్తీస్ గఢ్ లో పేలిన మందు పాతర... పాలమూరు జవాను మృతి


ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా సర్కేగూడలో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో గోవర్ధన్ రెడ్డి (28) అనే జవాను దుర్మరణం పాలయ్యాడు. గోవర్ధన్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా కోవెలకుంట మండలం సంగనోనిపల్లి. గోవర్ధన్ మృతి వార్తతో సంగనోనిపల్లిలో విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News