: పోలవరంపై ఏపీకి కేంద్ర జలసంఘం లేఖ


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం ఏపి ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. 2014 నుంచి 18 వరకు పోలవరం యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని కోరింది. పోలవరం వ్యయ అంచనా, ఇప్పటివరకు ప్రాజెక్టుపై చేసిన ఖర్చుపైనా వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాక పోలవరం లైనింగ్, కాలువలు, నిర్మాణాల్లోని అయోమయాన్ని తొలగించి తమకు నివేదిక సమర్పించాలని చెప్పింది.

  • Loading...

More Telugu News