: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు


శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ జ్యుడీషియల్ రిమాండ్ ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి అరవింద్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. శారదా చిట్ ఫండ్ కంపెనీ యజమాని సుదీప్త సేన్, అతని సహాయకుడు దేబ్జాని ముఖర్జీ రిమండ్ ను కూడా పొడిగించారు. రిమాండ్ ను పొడిగించాలని సీబీఐ కోరిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News