: విజయవాడలో ఏపీ గణతంత్ర దినోత్సవ వేడుకలు


జనవరి 26 గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను విజయవాడలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడి మున్సిపల్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. విజయవాడ పరిధిలోనే ఏపీ రాజధాని ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విభజన తరువాత జరిగే తొలి వేడుకలను కూడా అక్కడే నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News