: ఇన్ స్ట్రాగ్రామ్ కు 30 కోట్ల పైగా ఖాతాదారులు


సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ నుంచి వచ్చిన ఇన్ స్ట్రాగ్రామ్ వెబ్ సైట్ ఖాతాదారుల సంఖ్య తాజాగా 30 కోట్ల మార్కును దాటింది. ప్రతిరోజు తమ సైట్ లో 70 మిలియన్ ల ఫొటోలు, వీడియోలను ఖాతాదారులు షేర్ చేసుకుంటున్నట్టు తెలిపింది. ఇదిలాఉంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 286 మిలియన్ల ఖాతాదారులు ఉన్న ట్విట్టర్ ను కూడా ఇన్ స్ట్రాగ్రామ్ దాటడం విశేషం. ఏప్రిల్, 2012లో ఇన్ స్ట్రాగ్రామ్ సర్వీసును ఫేస్ బుక్ తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News