: నేడు ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ


భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ కానున్నారు. భారత పర్యటనకు వస్తున్న పుతిన్ నేడు మోదీతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య అణు రియాక్టర్లకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందంతో అణ్వస్త్ర రంగంలో భారత్ మరింత దూకుడును పెంచేందుకు అవకాశం లభించనుంది. అంతేకాక ఇంధన రంగంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే చెక్ పడే అవకాశముంది.

  • Loading...

More Telugu News