: గుంటూరు రేంజిలో 86 మంది సీఐల బదిలీ


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు రేంజిలో 86 మంది సీఐలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల కిందట 79 మంది సీఐలను బదిలీ చేసిన ఏపీ సర్కారు ఇరవై నాలుగు గంటల్లోగా ఆ బదిలీ ఉత్తర్వులను నిలిపివేసింది. ఇప్పుడా జాబితాకే మరో ఏడుగురు సీఐల పేర్లు జతచేసి తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News