: పెరిగిన కార్ల అమ్మకాలు... తగ్గిన బైక్ ల అమ్మకాలు


గడచిన నవంబరు నెలలో ఇండియాలో కార్ల అమ్మకాలు పెరిగాయి. అదే సమయంలో, మోటార్ సైకిళ్ళ అమ్మకాలు తగ్గాయి. సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) విడుదల చేసిన గణాంకాల మేరకు నవంబర్ 2013తో పోలిస్తే ఈ ఏడాది కార్ల అమ్మకాలు 9.52 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 3.05 శాతం తగ్గాయి.

  • Loading...

More Telugu News