: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు


నామినేటెడ్ పదవుల భర్తీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే మార్కెట్, ఆలయ, గ్రంథాలయ కమిటీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. కమిటీలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 15 నుంచి 20లోగా పంపాలని పార్టీ ముఖ్యనేతలకు, జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ప్రకటనతో ఆశావహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News