: నేడు 'తెలంగాణ ప్రకటన దినం': పొన్నాల


కాంగ్రెస్ అధినేత్రి జన్మదినం సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 'తెలంగాణ ప్రకటన దినం'ను ఆ పార్టీ నిర్వహిస్తోంది. మాటకు కట్టుబడి తెలంగాణను ఇచ్చిన సోనియాకు యావత్ రాష్ట్రం రుణపడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. దీన్ని పురస్కరించుకుని సోనియా జన్మదినం, తెలంగాణ ప్రకటన దినాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News