: ప్రారంభమైన లింగా ఆడియో ఫంక్షన్ 08-12-2014 Mon 18:24 | సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగా' సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో ప్రారంభమైంది. ఆడియో ఫంక్షన్ లో తెలుగు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన అతిరథమహారథులు పాల్గొన్నారు.