: సైకిల్ దిగి కారెక్కిన నేతలకు స్పీకర్ నోటీసులు


టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలకు తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి నోటీసులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలపై టీడీఎల్పీ అనర్హత పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పిటిషన్ పై వారు ముగ్గురూ వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News