: ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి ట్విట్టర్ ఖాతా నిలిపివేత


జమాత్ ఉద్ దవా అధినేత, 26/11 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రదారి హఫీజ్ సయ్యద్ ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది. ఈనెల 5న లాహోర్ లో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రసంగించిన హఫీజ్ భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అనంతరం ట్విట్టర్ లో "కాశ్మీర్ తప్పకుండా విముక్తి పొందుతుంది. 1971 భారత్- పాక్ యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటాం. అహ్మదాబాద్, గుజరాత్ బాధితులు తప్పకుండా న్యాయం పొందుతారు" అని హఫీజ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతడి ట్విట్టర్ ఖాతాను తొలగించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News