: బ్యూటీ పార్లర్ లో చొరబడి... కత్తులతో బెదిరించారు!


హైదరాబాదులో లో చైన్ స్నాచర్లు, దొంగల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. తాజాగా, శంషాబాద్ లోని ఓ బ్యూటీ పార్లర్ లోకి దుండగులు కత్తులతో ప్రవేశించారు. అక్కడున్న వారిని బెదిరించి గొలుసులు లాక్కెళ్లారు. దీంతో, బాధితులు శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News