: ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు రేసులో బెంగళూరు కుర్రాడు


సంగీత ప్రపంచంలో ఆస్కార్ వంటిది గ్రామీ అవార్డు. దాన్ని అందుకోవడాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు సంగీతకారులు. తాజాగా, బెంగళూరుకు చెందిన రికీ ఖేజ్ అనే యువ సంగీతకారుడు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఖేజ్ రూపొందించిన 'విండ్స్ ఆఫ్ సంసార' ఆల్బమ్ 'బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ 2015' కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ విభాగంలో నామినేషన్ పొందిన తొలి భారతీయుడు ఖేజ్ కావడం విశేషం.

  • Loading...

More Telugu News