: 70 మందిని బలి తీసుకున్న పడవ ప్రమాదం


ఇథియోపియా నుంచి యెమెన్ కు వలస కూలీలతో ప్రయాణమైన పడవ మునిగిపోవడంతో 70 మంది జల సమాధి అయ్యారు. ఎర్ర సముద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యెమెన్ పశ్చిమ తీరంలో బలమైన గాలులు, అలల తాకిడికి వీరు ప్రయాణిస్తున్న నాటు పడవ మునిగిపోయింది. జీవనోపాధికి ప్రతి ఏటా ఇథియోపియా నుంచి యెమెన్ కు అనేక మంది వలస వెళ్తుంటారు. గత శనివారం ఈ ఘటన జరగ్గా... ఆలస్యంగా వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News