: నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాంగ్రెస్ నేతల నిరసన


గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏపీ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతంలో వారు ఆందోళన చేస్తున్నారు. ఆరు నెలల పాలనలో బాబు చేసిన హామీలేవి ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News