: క్రికెటర్ హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలంటూ సిక్కుల ప్రార్థనలు


బౌన్సర్ తగిలి ప్రాణం విడిచిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలంటూ సిక్కులు ప్రార్థనలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున హ్యూస్ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిక్కులు పలు మతపరమైన గీతాలు ఆలపించారు.

  • Loading...

More Telugu News