: ఆ టెర్రరిస్టుల దాడి తీరుతెన్నులపై ఆర్మీ ఆశ్చర్యం!


జమ్మూ కాశ్మీర్ లో దాడులకు పాల్పడిన టెర్రరిస్టులు అత్యాధునిక శిక్షణ పొందిన కమెండోల వలే వ్యవహరించారని భారత సైన్యం పేర్కొంది. ఈ టెర్రరిస్టులు ప్రత్యేక బలగాల తరహాలో శిక్షణ పొందినవారని లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహా అభిప్రాయపడ్డారు. వారి చేతిలోని ఆయుధాలను బట్టి, భారీ కార్యాచరణ కోసమే రంగంలోకి దిగినట్టు అర్థమవుతోందని అన్నారు. ఈ సమయంలో యూరి సెక్టార్ లో జీలమ్ నది తక్కువ లోతు ఉంటుందని తెలిసే, ఉగ్రవాదులు అక్కడే నదిని దాటి మన భూభాగంలోకి వచ్చారని సాహా వివరించారు.

  • Loading...

More Telugu News