: కొనసాగుతున్న సీఎంల సమావేశం... జానకీరామ్ అంత్యక్రియలకు చంద్రబాబు గైర్హాజరు


ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతుండడంతో ఏపీ సీఎం చంద్రబాబు ఈ మీటింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాదులో నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. బాబు ఢిల్లీలో ఉండడంతో ఈ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు.

  • Loading...

More Telugu News