: జానకీరామ్ కారును ఢీకొట్టిన ట్రాక్టర్ డ్రైవర్ పరార్...కేసు నమోదు


సినీ నటుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ కారు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదం జరిగిన మరుక్షణమే అక్కడి నుంచి అదృశ్యమైన సదరు డ్రైవర్ ఆచూకీ ఇప్పటిదాకా లభించలేదు. ప్రమాదం జరిగిన తీరుతెన్నులపై లోతుగా పరిశీలన జరిపిన పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ కోసం గాలించగా, అతడు వారికి దొరకలేదు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాక, అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News