: జానకీరామ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేష్


నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకీరామ్ రోడ్ యాక్సిడెంట్లో మృత్యువాతపడడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జానకీరామ్ మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత జగన్ లు జానకీరామ్ మృతికి సంతాపం తెలియజేశారు. కాగా, జానకీరామ్ మృతితో హరికృష్ణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News