: తొలి మ్యాచ్ లో సత్తా చాటిన ఇంగ్లాండ్


ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ సిరీస్ ఒడిశాలోని భువనేశ్వర్ లో ఆరంభమైంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడింది. అన్ని రంగాల్లో సత్తా చాటిన ఇంగ్లండ్ ఆసీస్ పై విజయం సాధించింది. దుర్భేద్యమైన ఆస్ట్రేలియా డిఫెన్స్ ను ఇంగ్లండ్ ఫార్వార్డ్ ప్లేయర్లు తుత్తునియలు చేయడంతో, 3-1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

  • Loading...

More Telugu News