: మహిళా యూజర్ లే లక్ష్యంగా ఐఫోన్ తదుపరి వర్షన్


స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తన తదుపరి ఐఫోన్ వర్షన్ ను మహిళా యూజర్ లను దృష్టిలో వుంచుకొని తయారు చేస్తోంది. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో మార్కెట్ లోకి వచ్చే ఈ ఫోన్ లో 4 అంగుళాల డిస్ ప్లే ఉంటుందని తెలుస్తోంది. కేవలం ఒక చేతితోనే సులువుగా ఆపరేట్ చేసేలా ఫోన్ ఉంటుందని సమాచారం. ఇప్పటికే 4.7 అంగుళాల డిస్ ప్లేతో ఐ-ఫోన్ 6, 5.5 అంగుళాల డిస్ ప్లేతో ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News