: బ్రిటన్ లో పర్యటించాలని చంద్రబాబుకు ఆహ్వానం
ముఖ్యమంత్రి చంద్రబాబుతో హైదరాబాదులోని ఆయన నివాసంలో యూకె ఎంపీ డాన్ బేల్స్ భేటీ అయ్యారు. బ్రిటన్ లో పర్యటించాలని ఈ సందర్భంగా ఆయన బాబును ఆహ్వానించారు. రాష్ట్రంలో స్మార్ట్ సీటీల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యూకే పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.