: నేడు హైదరాబాద్ వస్తున్న అన్నా హజారే


గాంధేయవాది, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నేడు హైదరాబాద్ విచ్చేస్తున్నారు. స్థానిక వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీలో ఉన్న ఛత్రపతి శివాజీ మైదానంలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అంతేకాక, స్థానిక సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ వివరాలను 'సాయి దేశం-గాంధీ మార్గం' సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News