: ఉగ్రదాడులకు మోదీ భయపడరు: పీఎంవో


ఉగ్రదాడులకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడరని పీఎంవో స్పష్టం చేసింది. మోదీ ఎన్నికల ప్రచారానికి జమ్మూకాశ్మీర్ వెళ్తారా? లేదా? అనే అనుమానాలను నివృత్తి చేస్తూ పీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ లో ఎలాంటి మార్పూ ఉండదని పీఎంవో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News