: స్మార్ట్ పోలీస్ టౌన్‌గా సిరిసిల్ల: కేటీఆర్


తెలంగాణలోనే స్మార్ట్ పోలీస్ టౌన్‌గా సిరిసిల్లను అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆయన నేడు సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిరిసిల్లను సుందరనగరంగా తీర్చి దిద్దుతామని, పట్టణ నడిబొడ్డున కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళా డిగ్రీ కళాశాల, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానని కేటీఆర్ వివరించారు.

  • Loading...

More Telugu News