: ఆర్ఆర్ సీ పరీక్షల స్కాంలో ప్రధాన నిందితుడి అరెస్టు


ఆర్ఆర్ సీ పరీక్షల స్కాంలో ప్రధాన నిందితుడు మత్స్యేందర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల కిందటే ఇదే కేసులో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల రైల్వే బోర్డు నిర్వహించిన పరీక్షల్లో భారీగా కాపీయింగ్ జరిగింది. దానికి సంబంధించి వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే కూడా ఈ వ్యవహారంపై కొన్ని రోజుల కిందట స్పందించింది.

  • Loading...

More Telugu News