: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన వైకాపా ధర్నాలు... వైజాగ్ లో జగన్ ధర్నా


ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ టీడీపీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైకాపా చేపట్టిన ధర్నా కార్యక్రమాలు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ఈ ధర్నాలు కొనసాగుతున్నాయి. వైకాపా అధినేత జగన్ విశాఖలో ధర్నా చేపట్టారు. సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా చిత్తూరులో ధర్నాకు దిగారు. వైకాపా ఎమ్మెల్యేలు, నేతలందరూ ఈ ధర్నాల్లో పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News