: గ్వాలియర్ లో అదృశ్యమైన తెలుగు విద్యార్థి క్షేమం


మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ట్రిపుల్ ఐటీ చదువుతున్న తెలుగు విద్యార్థి ప్రవీణ్ కుమార్ దాస్ అదృశ్యమయిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి అతను కనిపించడం లేదని సహచర విద్యార్థులు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తాను క్షేమంగానే ఉన్నానంటూ ప్రవీణ్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News