: బీజేపీలో చేరిన ఖమ్మం జిల్లా ఎన్నారైలు


ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఎన్నారైలు బీజేపీలో చేరారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీలో చేరిన వారిలో సేతు మాధవన్, భిక్షారావు, కిషోర్, పూర్ణచంద్రరావు, సంజీవ్ బెన్నయ్య, శరత్ యాదవ్, చక్రవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News