: నెల్లూరులో ఏలియన్ మృతదేహం?


నెల్లూరులో ఏలియన్ మృతదేహం పడి ఉందని జరుగుతున్న ప్రచారం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సండే మార్కెట్‌ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద అతి చిన్న శిశువు మృతదేహం లభ్యమైంది. కేవలం రెండు అంగుళాల పొడవుతో, మనిషిని పోలిన వింత ఆకారంతో కనిపించింది. దీన్ని ఏలియన్ అంటూ ప్రచారం జరగడంతో భారీ ఎత్తున ప్రజలు మృతదేహాన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News