: కొలంబియాలో కూలిన విమానం... ప్రయాణికులందరూ మృతి


కొలంబియాలో విమానం కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఇద్దరు సిబ్బంది, 8 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉండటం కలచివేసే అంశం. కొలంబియా రాజధాని బొగోటా నుంచి బాహియా సోలనో వస్తుండగా విమానం కూలిపోయింది. మారక్వైటా విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News