: పురాతన నంది విగ్రహాన్ని తరలిస్తున్న నలుగురి అరెస్ట్
పురాతన విగ్రహాల చోరీ, అక్రమ రవాణాలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దువ్వూరు ఆలయంలో చోరీ జరిగింది. నలుగురు వ్యక్తులు నంది విగ్రహాన్ని దొంగిలించి, తరలిస్తుండగా... పోలీసులు పట్టుకున్నారు. దొంగలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.