: కనువిందు చేసిన మెగా ఫ్యామిలీ
'ముకుంద' ఆడియో వేడుక సందర్భంగా మెగా ఫ్యామిలీ కనువిందు చేసింది. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన ఈ ఆడియో వేడుకకు కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి, సోదరుడు, హీరో తండ్రి నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, 'పిల్లా నువ్వులేని జీవితం' ఫేం సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్, హీరో శ్రీకాంత్ కనువిందు చేశారు. దీంతో అభిమానులు సందడి సందడి చేశారు.