: స్పీకర్ కు వివరణ ఇచ్చిన జగన్ వర్గ ఎమ్మెల్యేలు 18-04-2013 Thu 12:54 | విప్ ధిక్కరణ కేసులో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎదుట జగన్ వర్గ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, రాజేష్ ఈ రోజు హాజరై, వివరణ ఇచ్చారు. టీడీపీ లోగడ వీరిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.