: బ్లాక్‌మనీ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు


బ్లాక్‌మనీ వ్యవహారంలో మార్చిలోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదాయ పన్ను విభాగం అధికారులు సాధ్యమైనంత త్వరగా విచారణ ముగించాలని కోరింది. సీబీఐ తన నివేదికలో పేర్కొన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నల్లధనాన్ని దాచిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని తెలిపింది. దర్యాప్తు నివేదిక ఎప్పటికప్పుడు తమ ముందు ఉంచాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News