: హైదరాబాదులో ఈనెల 5న ఆటోల బంద్
ఆటో సంఘాల జేఏసీ ఈనెల 5వ తేదీన బంద్ కు పిలుపునిచ్చింది. మోటారు వాహనాల చట్టం సవరణకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చినట్టు జేఏసీ తెలిపింది. ఈ మేరకు హైదరాబాదులో బాగ్ లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.