: కథా చౌర్యం కేసులో 'లింగా' యూనిట్ కు ఊరట


కథా చౌర్యం కేసులో నటుడు రజనీకాంత్ 'లింగా' చిత్ర యూనిట్ కు మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ లో ఊరట కలిగింది. వర్ధమాన ఫిలింమేకర్ కె.ఆర్.రవి రత్నమ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అయితే, ఇది ఓ ప్రైవేట్ వివాదం కాబట్టి, రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి బదులు సివిల్ లేదా క్రిమినల్ విచారణ చేయించాలని జస్టిస్ ఎం.వేణుగోపాల్ పిటిషనర్ కు సలహా ఇచ్చారు. దర్శకుడు కేఎస్. రవికుమార్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News