: కృష్ణా నదిలో పుట్టి బోల్తా... ముగ్గురు మత్స్యకారుల గల్లంతు


కృష్ణా నదిలో పుట్టి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం, సప్త నదుల సంగమం సంగమేశ్వరం సమీపంలో ఈ రోజు చోటుచేసుకుంది. నదిలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News